ఒడిశాలో కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా.. దెంకనల్ లో ఉన్న ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన 270 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. తొలుత.. కాలేజీలోని నలుగురికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం)