Home » photogallery » coronavirus-latest-news »

CORONA POSITIVE CASES INCREASING ANDHRA PRADESH AS POLICE STATIONS AND MEDICAL COLLEGES EFFECTING BY VIRUS FULL DETAILS HERE PRN

Corona 3rd wave in AP: ఏపీలో కరోనా డెేంజర్ బెల్స్ కరోనా.. ఈ జిల్లాల్లో భారీగా కేసులు.. లాక్ డౌన్ తప్పదా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది.