Corona : గాంధీలో పెరుగుతున్న కరోనా కేసులు...అప్రమత్తంగా ఉండాలన్న సూపరిండెంట్...

Corona : కరోనా ధర్డ్ వేవ్ ఖాయంగా కనిపిస్తుందా.... ? రోజువారి కేసులు నగరంలో పెరుగుతున్నాయా...? అంటే.. అవుననే అంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్..గత రెండు మూడు రోజులుగా గాంధీలో కరోనా పెషెంట్లు పెరుగుతున్నారని చెప్పారు..ఇది ధర్డ్ వేవ్‌కు సంకేతమని హెచ్చరించారు.