warangal corona : వరంగల్ ఎంజీఎంలో కరోన రోగి దారుణం.. ఆసుపత్రి పై నుండి దూకి ఆత్మహత్య

warangal corona : కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ..వరంగల్ గాంధీ దవఖానాలో దారుణం చోటుచేసుకుంది.కరోనా చికిత్స పొందుతున్న రోగి ఆస్పత్రి రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.