చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున... అందరూ ముఖాలకు మాస్క్ ధరించాలి. ముఖ్యంగా జనాలు ఎక్కువగా తిరిగే పబ్లిక్ ప్లేస్లో మాస్క్ వేసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)