Covid 19: కరోనా వైరస్ చికిత్స... రూ.636 ప్రీమియంతో రూ.5 లక్షల కవరేజీ

Corona Kavach and Corona Rakshak | కరోనా వైరస్ సంక్షోభంతో ఆరోగ్యంపై స్పృహ పెరిగిపోయింది. ఇన్నాళ్లూ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీల గురించి పట్టించుకోనివాళ్లు కూడా ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు లేనివాళ్లు కరోనా వైరస్ చికిత్స కవర్ అయ్యే ఈ పాలసీలు తీసుకోవచ్చు.