మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 781 కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో ఇప్పటి వరకు 241 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు. ఐతే కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. థర్డ్ వేవ్ తప్పదా? అని టెన్షన్ నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)