హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

కరోనా వణుకు.. గాంధీ హాస్పిటల్‌లో పరిస్థితి ఇదీ..

కరోనా వణుకు.. గాంధీ హాస్పిటల్‌లో పరిస్థితి ఇదీ..

Corona Effect at Gandhi Hospital : కరోనా ప్రభావంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించే కనిపించారు. ఆస్పత్రి చుట్టూ ఎటు చూసినా మాస్కులు లేకుండా ఒక్కరూ కనిపించలేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. ప్రజలు ఎంత ప్యానిక్ అయ్యారో..