Andhra Pradesh: కర్ఫ్యూ కాదు... కఠిన లాక్ డౌన్.. కలవర పెడుతున్న ఆ ఏడు జిల్లాలు

ఏపీలో పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాల్లో కేసుల సంఖ్య మూడు వేల మార్కును దాటుతుండడం కలవర పెడుతోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా ఫలితం వచ్చేలా కనిపించడం లేదు. దీంతో త్వరలోనే లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొందా?