భద్రాద్రి కొత్తగూడెంలో 15, పెద్దపల్లి జిల్లాలో 17, మెదక్ లో 15 సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో ఏడో రోజు సున్నా కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో జీరో కేసులు నమోదయ్యాయి. గద్వాల జిల్లాలో ఒకటి, ములుగు జిల్లాలో 1 కేసు నమోదైంది.