AP Corona Update: ఏపీలో డేంజర్ బెల్స్.. తగ్గినట్టే తగ్గి పెరిగిన కేసులు

Danger Bells: ఆంధ్రప్రదేశ్ లో కరోనా డేంజర్ బెల్ మోగిస్తోంది. తగ్గినట్టే తగ్గి కేసులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. సెకెండ్ వేవ్ ఉండగానే.. థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది.