తాజా లెక్కలతో భారత్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,81,903 మంది మరణించారు. 2,84,91,670 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 8,26,740 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)