AP Curfew: కరోనా... కర్ఫ్యూ భయంతో తిరుమలలో కనిపించని భక్తులు. సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత..

తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా ఊహించని ప్రభావం చూపిస్తోంది. అన్ లైన్ టోకెన్ తీసుకునే వారికి దర్శనానికి అనుమతి ఇచ్చినా.. శ్రీవారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనా, కర్ఫ్యూ భయంతో భక్తులు పూర్తిగా రాడం లేదు. దీంతో ఇప్పటికే సర్వదర్శన టోకెన్లను నిలిపివేశారు.