Home » photogallery » coronavirus-latest-news »

CONDITIONS FOR ANANDIAHA MEDICINE SUPPLY AADHAR CARD MUST AND LOCAL PEOPLE ONLY NGS

Anandiaha Medicine: ఆనందయ్య మందు కావాలంటే ఇవి తప్పని సరి.. రేపటి నుంచే పంపిణీ కానీ...

ఆనందయ్య మందు పొందడం ఇక అంత ఈజీ కాదు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఆనందయ్య సిద్ధమవ్వడంతో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సారి మందు అందాలి అంటే కొన్ని కండిషన్లు పెడుతున్నారు..