Andhra Pradesh: వారం రోజుల పాటు లాక్ డౌన్... ఉదయం 9 గంటల వరకే షాపులకు అనుమతి? ఎక్కడంటే

ఏపీ వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 12 గంటల నుంచి అన్నీ బంద్ అవుతున్నా కరోనా కేసులు కట్టడి కావడం లేదు. ఇంకా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో కర్ఫ్యూ కంటే లాక్ డౌన్ ఉత్తమ మార్గమని అధికారులు నిర్ణయించారు.