Home » photogallery » coronavirus-latest-news »

COMPLETE LOCK DOWN IN ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY WILL BE ANNOUNCED TOMORROW NGS

lock down: ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్.. రేపు సీఎం జగన్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం

కర్ఫ్యూతో కరోనా కట్టడి కావడం లేదు. దీంతో సంపూర్ణ లాక్ డౌన్ సరైన మార్గమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయం ఇప్పటికే సీఎం జనగ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రేపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది..