హాస్పిటల్లో మరణాల సంఖ్యే పదివేలు దాటితే ..ఇళ్లలో చనిపోయిన వారి సంఖ్య కూడా లెక్కిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.చైనాలో కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం సొంత ఊళ్లకు వెళ్లారని ..ఆ కారణంతో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)