Corona Treatment: పిల్లలకు ఆ మందులు వాడొద్దు.. ఆ టెస్ట్ చేయవద్దు.. కేంద్రం మార్గదర్శకాలు

Covid Treatment for Kids: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నెక్ట్స్ థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అది పిల్లలపైనే ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలకు కోవిడ్ చికిత్సకు సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీచేసింది.