Covid-19 Vaccine: రాష్ట్రాలకు జూన్‌లో ఇచ్చే టీకాలపై కేంద్రం క్లారిటీ.. మొత్తం ఎన్ని కోట్ల డోసులంటే..

Covid-19 Vaccine: రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది.