CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

CoronaVirus Vaccine: వ్యాక్సిన్‌ అమలు తీరును పర్యవేక్షిస్తూ, అమలులో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని.. ఇతర వ్యాక్సిన్‌ కార్యక్రమాలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా దీనిని కొనసాగించాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.