హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

డిసెంబర్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

డిసెంబర్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

Covid-19 Vaccine: వ్యాక్సిన్ ధరల్లో వ్యాత్సాసంపై కూడా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సిన్ ధరలను నిర్ణయించే విస్తృతమైన అధికారాలు కేంద్రానికి ఉన్నాయని.. అయితే ఉత్పత్తదారులకు ఈ అంశాన్ని కేంద్రం ఎందుకు వదలేసిందని వ్యాఖ్యానించింది.