కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే 10 నుండి 12 తరగతులకు పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ కలిగి ఉంటేనే ఆఫ్లైన్ తరగతులకు హాజరు కావచ్చనే షరతుతో విద్యాసంస్థలను నడుపుతున్నాయి.(ఫ్రతీకాత్మక చిత్రం)