Home » photogallery » coronavirus-latest-news »

CENTRE ISSUES NEW COVID TREATMENT NORMS MOLNUPIRAVIR OUT NOD TO REMDESIVIR WHEREAS WHO DID NOT REFER REMDESIVIR MKS

Covid చికిత్సలో కేంద్రం సంచలనం: మళ్లీ రెమ్‌డెసివీర్‌కు చోటు.. తీవ్రతను బట్టి వాడాల్సిన మందులివే

కేంద్ర ఆరోగ్య శాఖ (union health ministry), కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (Indian Council of Medical Research) ఐసీఎంఆర్.. దేశంలో కొవిడ్ చికిత్సకు నూతన మార్గదర్శకాలను (New Covid Treatment Norms)జారీ చేసింది. పూర్తి వివరాలివి.