హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Omicron: కరోనా కొత్త వేరియంట్ టెన్షన్..ప్రయాణికులకు కొత్త రూల్స్..ఈ అర్థరాత్రి నుంచే అమలు..

Omicron: కరోనా కొత్త వేరియంట్ టెన్షన్..ప్రయాణికులకు కొత్త రూల్స్..ఈ అర్థరాత్రి నుంచే అమలు..

Omicron: ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ విషయంలో మార్గదర్శకాలను జారీ చేసిందని, విమానాశ్రయాలు మరియు ఓడరేవుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. అనుమానిత కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేస్తున్నామని తెలిపారు.

Top Stories