2. కొన్ని అనివార్య పరిస్థితుల్లో అంటే మానసిక ఒత్తిడి, గర్భం, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, తీవ్ర అనారోగ్యం, తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తున్న 10 సంవత్సరాలలోపు పిల్లలు, ఆయా రాష్ట్రాలు పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వినియోగించాలి.