వ్యాక్సినేషన్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా.. రాష్ట్రాలకు సమాచారం

Vaccine For Pregnant: కరోనా సోకడం ద్వారా గర్భిణీలకు అధికంగా ప్రమాదం ఉంటుందని, వారితో పాటు కడుపులోని బిడ్డపై కూడా ప్రభావం ఉంటుందని అనేక అధ్యయనాలు తేల్చాయి.