కోటి మంది ఆరోగ్యనిపుణులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్మికులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఫ్రంట్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలకు చెందిన 2 కోట్ల మందికి రెండో విడత వ్యాక్సిన్ ఇస్తారు.(ప్రతీకాత్మక చిత్రం )