Home » photogallery » coronavirus-latest-news »

CENTRE EXTENDS SUBSIDY FOR MIDDLE CLASS SAYS WILL BOOST HOUSING SECTOR BA

ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..

ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రెండో ప్యాకేజీలో ఈ మేరకు వరాలు ప్రకటించింది.