Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

Covid-19 Vaccine: సీరమ్ సంస్థకు రూ.3 వేల కోట్లు, భారత్ బయోటెక్ సంస్థకు రూ.1,500 కోట్లు రుణం అందించింది.