Home » photogallery » coronavirus-latest-news »

CENTRAL GOVT SIGNS DEAL WITH BIOLOGICAL E TO GET 2ND MADE IN INDIA VACCINE PAYS 1500 CRORES FOR 30 CRORE DOSES SK

Biologiacl E: బయోలాజికల్ ఈ‌ కంపెనీతో కేంద్రం ఒప్పందం.. 30కోట్ల డోసుల టీకాలు ఆర్డర్

కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నలు చేస్తోంది. పెద్ద మొత్తంలో టీకాల సేకరణ చేపడుతోంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ల సరఫరా కోసం హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ. (బిఇ) కంపెనీతో ఒప్పందం చేసుకుంది.