Home » photogallery » coronavirus-latest-news »

CENTRAL GOVERNMENT TRANSFERRED RS 500 TO OVER 20 CRORE WOMEN JAN DHAN ACCOUNTS KNOW HOW TO CHECK BALANCE SS

Jan Dhan Account: 20 కోట్ల అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ఫర్ పూర్తి... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

Jan Dhan Account | ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా 20 కోట్ల మంది మహిళల జన్ ధన్ అకౌంట్లకు రూ.10,025 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.