కరోనా, ప్రజల జీవితాలతో ఓ ఆట ఆడుకుంటుందనే చెప్పాలి..ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా.. లక్షలమంది
కరోనా భారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే కరోనా నివారణ కంటే దాని కట్టడికే అన్ని ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ఇలా కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకువచ్చాయి.