black fungus: బ్లాక్ ఫంగస్ ప్రాణాంతక వ్యాదా? ఏపీలో ఎందుకు విస్తరిస్తోంది? ఎలా గుర్తించాలి? చికిత్స ఏంటి?

ఏపీలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా భయపెడుతోంది. అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి వస్తుంది? ఫంగస్ వస్తే ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి. ఇది అంత ప్రమాదకరమైందా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ నుంచి భయపడొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారు?