Andhra Pradesh: కరోనా వైరస్ రాకున్నా బ్లాక్ ఫంగస్.. ఏపీలో 18 నెలల చిన్నారికి సర్జరీ

బ్లాక్ ఫంగస్ వ్యాధి మన దేశాన్ని భయపెడుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో పలువురు మ్యుకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడుతున్నారు. కరోనా బారినపడి.. చికిత్స అనంతరం కోలుకున్న వారిలోనే ఈ వ్యాధి కనిపించేది. కానీ ఏపీలో ఓ అరుదైన కేసులు వెలుగులోకి వచ్చింది.