Home » photogallery » coronavirus-latest-news » BIOLOGICAL E CORBEVAX MAY BE INDIA CHEAPEST VACCINE AT RS 250 PER DOSE SK

Corbevax: మన దేశంలో అతి చౌకైన కరోనా వ్యాక్సిన్ ఇదే.. ధర ఎంతో తెలుసా?

Corbevax Vaccine: ప్రస్తుతం మనదేశంలో మూడు కరోనా వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నాయి. స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ టీకాలను ప్రజలకు వేస్తున్నారు. త్వరలోనే బయోలాజిక్ ఈ. లిమిటెడ్ (హైదరాబాద్) సంస్థ తయారుచేసిన కార్బెవ్యాక్స్ టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మనదేశంలో ఇదే అత్యంత చౌకయిన టీకా కానుంది.