Home » photogallery » coronavirus-latest-news »

BIHAR CM NITISH KUMAR ANNOUNCE CORONA VACCINE IS FREE IN PRIVATE HOSPITALS ALSO BA

Corona Vaccine: ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ.. ఆ సీఎం కీలక ప్రకటన

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తారు. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు.