Home » photogallery » coronavirus-latest-news »

BHARAT BIOTECH READY TO SHARE COVAXIN TECHNOLOGY TO RAMP UP VACCINE PRODUCTION IN INDIA SK

Covaxin: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. కొవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే.. ఈ కంపెనీలతో ఒప్పందం

ప్రస్తుతం మనదేశంలో రెండు టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు. కేవలం రెండు కంపెనీలే టీకాలను ఉత్పత్తి చేస్తుండడంతో.. అవి కోట్లాది మంది భారతీయులకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కడ చూసినా వ్యాక్సిన్ కొరత నెలకొంది. ఒకవేళ చాలా కంపెనీలు ఉత్పత్తి చేస్తే వ్యాక్సిన్ కొరత తగ్గుతుంది. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టీకా ఫార్ములాను ఇతర కంపెనీలకు బదిలీ చేసేందుకు ముందుకొచ్చింది.