CoronaVaccine: కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ గుడ్ న్యూస్.. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన భార్ బయోటెక్ తీపికబురు చెప్పింది. మూడోదశ ప్రయోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. మధ్యంతర క్లినికల్ టెస్టుల్లో 81 శాతం సమర్థంగా పనిచేసిందని పేర్కొంది.