హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Jan Dhan account: జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ ప్రారంభం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

Jan Dhan account: జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ ప్రారంభం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

Pradhan Mantri Jan Dhan Yojana | ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా లబ్ధిదారుల జన్ ధన్ అకౌంట్లలోకి నగదు బదిలీ ప్రారంభమైంది. జన్ ధన్ అకౌంట్లలోకి మూడో విడత డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్టైతే మీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోండి ఇలా.

Top Stories