Home » photogallery » coronavirus-latest-news »

AYODHYA RAMMANDIR PRIEST 16 COPS INVOLVED IN AYODHYA RAM TEMPLE EVENT TEST COVID POSITIVE SK

అయోధ్యలో కరోనా కల్లోలం.. ఆలయ పూజారితో పాటు 16 మందికి పాజిటివ్

అయోధ్యలో రామమందిర భూమిపూజకు అంతా సిద్ధమవుతున్న వేళ రామజన్మభూమిలో కరోనా కల్లోలం నెలకొంది. ఆలయ పూజారితో పాటు అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరాణ అయింది.