Home » photogallery » coronavirus-latest-news »

AURANGABAD MUNICIPAL CORPORATION IMPOSING FINE FOR PEOPLE WHO DIDNOT VACCINATED HERE IS NEW RULES DETAILS SK

Corona Vaccine: కరోనా టీకా వేసుకోకుండా బయట తిరిగితే జరిమానా.. ఎక్కడో తెలుసా..?

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తున్నారు. ఐతే చాలా చోట్ల వ్యాక్సిన్ల కొరత నెలకొంది. వ్యాక్సిన్ వేసుకునేందుకు జనాలు ముందుకొస్తున్నప్పటికీ టీకాలు మాత్రం అందుబాటులో లేవు. ఐతే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం విభిన్న పరిస్థితి నెలకొంది.