4. 'అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్' స్కీమ్‌ను 2018 జూలై 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ద్వారా బీమా పొందిన సంఘటిత రంగ ఉద్యోగులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)