Lockdown: ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్.. అన్నీ బంద్..

Lockdown: కంటైన్మెంట్ జోన్లలో ఉన్న జిల్లాల్లో ప్రజారవాణాపై పూర్తిగా నిషేధం విధించారు. అయితే వస్తు రవాణా మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.