Corona : సెకండ్ వేవ్ యువతకు అంత ప్రమాదకరమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

Corona: కరోనా రెండో వేర్‌ యువతకు ఎందుకు చేటు చేస్తోంది. రెండో వేవ్‌ యువతకు అంత ప్రమాదకరమా? అసలు ఇది నిజమేనా..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు..?