Andiaha Medicine: ఆనందయ్య కె మందుకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం తీరుపై ఆనందయ్య ఆవేదన.. ఏం జరిగింది?

ఆనందయ్య మందుకు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా కరోనా బాధితులు ఎదురు చూస్తున్న కె మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు మందు పంపిణీ విషయంలో ప్రభుత్వం తీరుపై ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.