Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్

Andhra Pradesh: కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలోనూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.