Home » photogallery » coronavirus-latest-news » AP DEPUTY CM PAMULA PUSPHA SRIVANI TESTED CORONA POSITVE HER HUSBAD ALSO NGS VZM

Andhra Pradesh: ప్రజా ప్రతినిధులపై కరోనా పంజా.. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి పాజిటివ్ నిర్ధారణ

ప్రజా ప్రతినిధులపై కరోనా పంజా విసురుతోంది. ఏపీలో ఇటీవల తరుచూ మంత్రులు, ప్రజా ప్రతినిదులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పాములు పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.