Curfew: ఈ నెల 31వ తేదీ వరకు కఠిన కర్ఫ్యూ.. మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి.. ఎక్కడంటే..?

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోష పడాలా..? కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయని ఆందోళన చెందాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరో సారి మధ్యాహ్నం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.