AP Corona Update: జీరో కరోనా దిశగా అడుగులేస్తున్న ఆ జిల్లా.. ఏపీలో కొత్త కేసులు ఎన్నంటే..?

ఏపీ ప్రజలకు పెద్ద ఊరట లభిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ఒక్క జిల్లాలో కూడా 500ల సంఖ్య దాటలేదు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో 100 లోపే కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమలో ఒక జిల్లా మాత్రం కరోనా ఫ్రీ దిశగా అడుగులు వేస్తోంది.