Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH REPORTS 82 NEWS CORONA CASES AS OMICRON VARIANT ENTERED INTO STATE FULL DETAILS HERE PRN

AP Corona Update: ఒమిక్రాన్ పెరుగుతున్నా.. తగ్గుతున్న కరోనా కేసులు.. ఏపీలో తాజా అప్ డేట్ ఇదే..!

ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా (Corona) వ్యాప్తి నియంత్రణలో ఉంది. ఐతే ఒమిక్రాన్ వేరియంట్ పెడుతున్న టెన్షన్ కారణంగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. ప్రజల్లో టెన్షన్ పెరుగుతోంది.